• 5 years ago
The eldest son of Allu Aravind, Allu Bobby recently got married to Allu Neela shah. Bobby is a producer. Neelu is an MBA graduate from Symbiosis pune. Neelu is very beautiful, kind and loving person. She's an internationally trained yoga instructor who runs a yoga studio called Yoga Destination with her sister. She specializes in therapeutic yoga along with iyengar and ashtanga forms of yoga. Neelu was born in Mumbai and later shifted to hyderabad. Her father Kamal Kant is a respected oil business man.We wish the couple a very happy married life together.
#alluaravind
#allubobby
#alluneelashah
#alluarjun
#trivikramsrinivas
#AA19
#snehareddy
#sukumar

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. తన పెద్ద కుమారుడు అల్లు బాబీ రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబంలోని అతికొద్ది మంది సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఆడంబరాలకు, హంగామాకు దూరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ కనిపించకపోవడం గమనార్హం. ఈ పెళ్లికి స్టైలిష్ స్టార్ హాజరయ్యారా? లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.

Recommended