• 5 years ago
The eldest son of Allu Aravind, Allu Bobby recently got married to Allu Neela shah. Bobby is a producer. Neelu is an MBA graduate from Symbiosis pune. In this Marriage function Allu Arjun not found to the people. Now on this issue Allu Bobby gave clarity
#alluaravind
#allubobby
#alluneelashah
#alluarjun
#trivikramsrinivas
#AA19
#snehareddy
#sukumar

ఇటీవలే అల్లు అర్జున్ సోదరుడు, అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పెళ్ళిలో అల్లు అర్జున్ కనిపించక పోవడంతో చర్చలు ఊపందుకున్నాయి. ఈ విషయమై మీడియాలో చిత్ర విచిత్రమైన కథనాలు పుట్టుకొచ్చాయి. దీంతో తాజాగా దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు అల్లు బాబీ.

Recommended