Skip to playerSkip to main contentSkip to footer
  • 2/11/2019
Lokulu Kakulu Aunty who is known for her innocence and irreverence, met Puri Jagannadh. There is a rumour that Puri is casting her in 'iSmart Shankar'.
#purijagannadh
#ram
#ismartshankar
#lokulukakuluaunty
#bithirisatti
#jyothi
#rtccrossroad
#socialmedia
#nidhiagarwal
#nabhanatesh

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్... లోకులు కాకులు అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన జ్యోతి ఆంటీని కలిశారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో జ్యోతి ఆంటీ వీడియోలు సెన్సేషన్ అయ్యాయి. కొన్ని టీవీ షోలలో సైతం ఆమెపై కామెడీ స్కిట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ మూవీ ఆడియో వేడుకలో బిత్తిరి సైతం లోకులు కాకులు జ్యోతి ఆంటీని ఇమిటేట్ చేస్తూ నవ్వించారు. తాజాగా లోకులు కాకులు... జ్యోతి ఆంటీని పూరి జగన్నాథ్ కలవడం చర్చనీయాంశం అయింది. తన అభిమాన దర్శకుడిని హగ్ చేసుకుని ట్యాబ్‌లో ఆమె కుమారుడి ఫోటోలు చూపించి మురిసిపోయారు.

Recommended