Former Prime Minister Atal Bihari vajpayee had lead his whole life as a bachelor.He never married. But only a few know that Atalji had a love story in his life. Atal Bihari Vajpayee loved his college classmate Rajakumari in 1942. As usual the girls parents said no to their love.With this he spent all his life without a girl in his life.
#atalbiharivajpayee
#gwalior
#vajpayeelovestory
#rajakumari
#Marriage
#Namita
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అందరికీ ఒక మంచి నేతగా, మంచి వక్తగా, మంచి రాజకీయ చాణక్యుడిగానే తెలుసు. అంతకుమించి అతను ఆజన్మ బ్రహ్మచారిగానే తెలుసు. అటల్ జీ అలా ఎందుకు బ్రహ్మచారిగానే మిగిలిపోయారనేది చాలామందికి తెలియదు...ఆ రోజుల్లో వాజ్‌పేయి ఒక ప్రేమకథను కూడా నడిపారు. ఆయన కాలేజీ చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడి తన ప్రేమను వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

Category
🗞
News