Myanmar Earthquake - a massive earthquake in Myanmar 694 lost their life and 1,670 people injured, The shallow 7.7-magnitude quake struck northwest of the city of Sagaing in central Myanmar on Friday causing massive destruction across large parts of the country.
Myanmar Earthquake - మయన్మార్, థాయ్లాండ్ను శుక్రవారం రెండు భారీ భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రకంపనల విధ్వంసానికి రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 700 దాటింది. ఒక్క మయన్మార్లోనే కనీసం 694 మంది మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడిచారు.
#MyanmarEarthquake
#ThailandEarthquake
#Earthquake
#MyanmarDisaste
#OperationBrahma
#IndiaForMyanmar

Category
🗞
News