• 7 years ago
Shikhar Dhawan is one name that needs no introduction. With numerous brilliant knocks in all forms of cricket, he has garnered a huge fan following. Well, it’s his personal life, especially his equation with his kids that makes this man all the more inspiring.
#ShikharDhawan
#ZoravarDhavan
#ayeshamukherjee
#viratkohli
#dhoni
#rohithsharma
#childernsday

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు.అయితే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ధావన్.. సమయం దొరికినప్పుడల్లా తన కొడుకు జోరావర్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే చిల్డ్రన్స్ డే సందర్భంగా తన కొడుకు జొరావర్‌తో కలిసి పిల్లాడిలా ఆడుకుంటు అల్లరి చేస్తున్న వీడియోను ధావన్ పోస్ట్ చేశాడు. అలా పోస్ట్ చేయడమే కాకుండా మీలోని చిన్నపిల్లాడిని ఎప్పటీకి మిస్ అవ్వొద్దు అని అభిమానులకు మెసేజ్ సైతం ఇచ్చాడు.

Category

🥇
Sports

Recommended