During the show, Hardik Pandya, KL Rahul were asked by the host to pick the better batsman between the legendary Sachin Tendulkar and Virat Kohli. 'Virat or Sachin, the better batsman?' asked Karan to which both Hardik and Rahul responded with the name of Virat. Their responses have created a stir on social media with fans trolling the duo for picking Kohli over Sachin
#SachinTendulkar
#ViratKohli
#ViratorSachin
#HardikPandya
#KLRahul
భారతలో క్రికెటర్లను ఒకరితో మరికొరిని పోల్చి చూడటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోన్న ప్రక్రియ. రికార్డులు లేదా సెంచరీలు నమోదు చేసినప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ఎన్నోసార్లు పోల్చిన సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమ క్రికెటర్? అన్న ప్రశ్నకు మాత్రం అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానుల్లో ఎప్పటి నుంచో డిబేట్ జరుగుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్‌తో కోహ్లీని పోల్చిన క్రమంలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ కేఎల్ రాహుల్‌లు చెప్పిన సమాధానం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజాగా బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి పాండ్యా, కేఎల్ రాహుల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ వారి యొక్క క్రష్, లైప్ స్టైల్, పార్టీలు, బాలీవుడ్‌కు సంబంధించిన అనేక విషయాలను కరణ్ జోహార్‌తో పంచుకున్నారు. తన షోకు వచ్చిన గెస్ట్‌లను కరణ్ జోహార్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో వివాదాస్పద ప్రశ్నలను అడుగుతాడనే సంగతి తెలిసిందే. అందరి లాగే వీరిద్దరిని కూడా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో కోహ్లీ, సచిన్‌లలో బెటర్ బ్యాట్స్‌మన్ ఎవరు? అన్న ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు గాను వీరిద్దరూ తడుముకోకుండా విరాట్ కోహ్లీ అని చెప్పారు. వీరి సమాధానంపై సోషల్ మీడియాలో సచిన్ అభిమానులు మండిపడుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ కోహ్లీకి భజన చేస్తోన్న కారణంగానే ఇంకా వీరి జట్టులో చోటు దక్కించుకుంటున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Category
🥇
Sports