• 7 years ago
Indian captain Virat Kohli crossed 6000 runs in Test matches on Day 2 of the fourth Test against England at Southampton. The 29-year-old reached the milestone with a boundary towards third-man in the morning session after the visitors lost both their openers in quick succession in reply to England’s 246 on Day 1.
#cricket
#viratkohli
#india
#england
#indiainengland2018
#englandseries
#Sachintendulkar
#Sehwag
#syedkirmani


సుదీర్ఘ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌పై కోహ్లీ విజృంభించి ఆడుతున్నాడు. టెస్టు సిరీస్‌లో దాదాపు మార్పులతోనే బరిలోకి దిగే కోహ్లీ.. ఈ సారి ఏ మాత్రం మార్పులకు తావివ్వకుండానే టీమిండియాను బరిలోకి దించాడు. అయితే గురువారం మొదలైన నాలుగో టెస్టులో కోహ్లీ 6 వేల పరుగులకు కేవలం 4 పరుగులు దూరంలో మాత్రమే ఉన్న కోహ్లీ ఆ మైలురాయిని కూడా దాటేసి సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు.

Category

🥇
Sports

Recommended