Skip to playerSkip to main contentSkip to footer
  • 7/9/2021
India vs England: Mohammed Siraj Expected To Replace Ishant Sharma In Tests In England
#Teamindia
#ViratKohli
#EngVsind
#Indvseng
#Indiavsengland
#Siraj
#IshantSharma
#Shami
#Bumrah

గత నెలలో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. ముఖ్యంగా పేస్ బౌలర్లు తేలిపోవడంతోనే మ్యాచ్ భారత్ చేజారింది. సీనియర్ బౌలర్‌గా భారత బౌలింగ్‌ విభాగంను ముందుండి నడిపించాల్సిన ఇషాంత్ శర్మ.. పేస్ పిచ్‌పై కూడా తేలిపోయాడు. మూడు వికెట్లు పడగొట్టినా అది చెప్పుకోదగ్గ ప్రదర్శన మాత్రం కాదు.

Category

🥇
Sports

Recommended