• 4 years ago
Mohammad Kaif was seen performing the 'Naagin' dance after India won the fourth Test match against England at the Oval. Kaif had promised to learn the same if India won the 4th Test.
#IndvsEng2021
#MohammadKaif
#MichaelVaughan
#TeamIndia
#Naagindance
#ShardulThakur
#AjinkyaRahane
#ViratKohli
#Ravishastri
#RavindraJadeja
#UmeshYadav
#KLRahul
#RishabhPant
#Cricket

ఓవల్‌ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆటగాళ్లు, అభిమానులు మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ సైతం తనదైన స్టైల్‌లో సెలబ్రేషన్స్‌ జరుపుకున్నాడు.ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు సోమవారం ముగిసింది.

Category

🥇
Sports

Recommended