• 4 years ago
Ravindra Jadeja, Shubman Gill among 4 players likely to miss South Africa tour
#Teamindia
#Indvssa
#RavindraJadeja
#Savsind
#Bcci

భారత క్రికెట్ జట్టు.. త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. మూడు చొప్పున వన్డే ఇంటర్నేషనల్స్, టీ20, టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. బలమైన దక్షిణాఫ్రికా జట్టును ఆ దేశ గడ్డపై ఓడించాలంటే జట్టు నిండా ఆల్‌రౌండర్లు అవసరం అవుతుంది. దీనికోసం జట్టును ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీ. జట్టు కూర్పు కుదరకపోవడంతో ఎంపికను ఒకరోజు వాయిదా సైతం వేసుకుంది.

Category

🥇
Sports

Recommended