• 4 years ago
Vikram Rathour & T Dilip to assist Dravid – With Rahul Dravid appointed as the head coach, he was expected to get the support of his trusted associates from NCA and U-19 coaching days. But the Cricket Advisory Committee (CAC) is likely to snub his choice of Abhay Sharma as the fielding coach.
#TDilip
#fieldingcoach
#AbhaySharma
#RahulDravid
#ViratKohli
#SouravGanguly
#INDVsNZ
#RohitSharma
#KLRahul
#T20WorldCup
#BCCI
#TeamIndia
#Cricket

భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా మరోసారి తెలుగువాడికే అవకాశం దక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ వారసునిగా వరంగల్‌కు చెందిన టీ దిలీప్‌.. టీమిండియాకు సేవలందించబోతున్నాడు. ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ ఎంపికైనట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రావాల్సి ఉంది.

Category

🥇
Sports

Recommended