• 7 years ago
M S Dhoni likes Stadium in Visakhapatnam Dhoni’s entry into international cricket had been rather subdued as he failed to get runs in his first four outings.The wicket-keeper batsman though launched his soon to be successful career with a tour de force at Vizag and has never looked back since.dhoni checks the pitch on tuesday.though he is out of his captancy he takes care of all the things in the team.
#msdhoni
#bcci
#india
#visakhapatnam
#indiavswest indies
#rohitsharma

విశాఖపట్నం వేదికగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య రెండో వన్డేకి సర్వం సిద్ధమైంది. ఈ వన్డే కోసం ఇప్పటికే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు.. మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

Category

🥇
Sports

Recommended