• 6 years ago
ICC Cricket World Cup 2019:Former England skipper Michael Vaughan hailed Team India's performance following their emphatic win against West Indies in their World Cup game in Manchester, and said that the team, which will manage to beat the Men in Blue, will win the coveted trophy on July 14.
#icccricketworldcup2019
#indveng
#msdhoni
#viratkohli
#rohitsharma
#mohammedshami
#yuzvendrachahal
#cricket
#teamindia

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఓ ఆసక్తికర జోస్యం చెప్పాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఏ జట్టైతే కోహ్లీసేనను ఓడిస్తుందో వారిదే ప్రపంచకప్ అని అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "ఇది గుర్తుంచుకోండి.. ఎవరైతే టీమిండియాను ఓడిస్తారో వారే ప్రపంచకప్‌ విజేత అవుతారు" అంటూ ట్వీట్ చేశాడు.

Category

🥇
Sports

Recommended