• 6 years ago
ICC Cricket World Cup 2019:Former India skipper MS Dhoni is once again winning the internet with his act during India’s loss to England at Edgbaston. This is a moment that went unnoticed as fans trolled him for his slow-paced innings, which it was not. Dhoni scored an unbeaten 41* off 32 balls as India fell 31 runs shy. His intent and attitude was questioned. He kept quiet but now fans have realised he played with a thumb during the match.
#icccricketworldcup2019
#indvban
#msdhoniinjured
#viratkohli
#rohitsharma
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

టీమిండియా వికెట్ కీప‌ర్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్రసింగ్ ధోనీ మ‌రోసారి క్రికెట్ అభిమానుల హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా వేలికి గాయ‌మైన‌ప్పటికీ.. ఆయ‌న చెక్కు చెద‌ర‌లేదు. ఆ గాయంతోనే మ్యాచ్‌ను కొన‌సాగించారు. నాటౌట్‌గా నిలిచారు. ఇన్నింగ్ ముగిసిన అనంత‌రం- ర‌క్తం కారుతోన్న వేలిని నోట్లో ఉంచుకుని, నొప్పిని భ‌రించాడు.

Category

🥇
Sports

Recommended