• 7 years ago
Every individual is different but one thing I have always believed in is that if you want to play for India, you have to play for your state as well. I think they (BCCI) should change this policy altogether. A lot of senior players don't play domestic cricket Mohinder Amarnath said.
#MSDhoni
#Domesticcricket
#MohinderAmarnath
#teamIndiaSelection

దేశవాళీ క్రికెట్‌లో సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ తప్పక ఆడాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. ధోనీ విషయంలో కలుగజేసుకోగా తాజాగా మాజీ ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్ కూడా చేరిపోయాడు. టీమిండియాకు ఆడాలంటే దేశవాళీ క్రికెట్లో బరిలోకి దిగాలంటూ మొహిందర్‌ అమర్‌నాథ్‌ సూచించాడు. టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోనికి టీ20 జట్టులో చోటు దక్కలేదు.

Category

🥇
Sports

Recommended