India captain Virat Kohli won the toss and elected to bat first against West Indies in the first of the two-Test series here on Thursday (October 4). India are playing with three spinners on a track which has a slight amount of green grass. Teenage prodigy Prithvi Shaw is making his Test debut for India and will be opening the innings with KL Rahul. The 18-year-old was handed his Test cap from the skipper and congratulated by the rest of the teammates.
#indiavswest indies
#prithvishaw
#viratkohli
#india
#cricket
#KLRahul
విండీస్‌తో తొలిటెస్టును బ్యాటింగ్‌తో ఆరంభించిన టీమిండియా.. కేఎల్ రాహుల్‌తో కలిసి 18 ఏళ్ల పృథ్వీ షా ఓపెనింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించింది. విండీస్ 2013 తర్వాత తొలిసారి భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. తొలి ఓవర్ పూర్తయ్యేసరికి భారత్ వికెట్ నష్టానికి 3 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ గాబ్రియల్ బౌలింగ్‌లో ఎల్బీగా డకౌట్ అయ్యాడు.

Category
🥇
Sports