• 6 years ago
IND VS WI 2019, 2nd ODI :KL Rahul, who scored his third One-day World (ODI) century for the length of the 2d match between India and West Indies on Wednesday, prompted a meme fest on Twitter with his century event. KL Rahul renowned his century by closing his eyes and striking his fingers beside his ears, which left many followers at a loss for words on Twitter.
#indvswi2019
#KLRahul
#IndiavsWestIndies3rdODI
#viratkohli
#rohitsharma
#rishabpanth
#ShreyasIyer
#kuldeepyadav
#kuldephattrick
#cricket


ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ (3/52) హ్యాట్రిక్ తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Category

🥇
Sports

Recommended