• 6 years ago
West Indies had yet another disappointing day into the middle during the second day of Rajkot Test and proved there is a great divide between them and No. 1-ranked Indian side. After being grilled for the first two sessions in the field by a dominant Indian batting line-up, Windies batting order cantered and lost six wickets in the final session of the day.
#indiavswest indies
#teamindia
#jadeja
#westindies
#viratkohli
#india

రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవీంద్ర జడేజా చేసిన ఓ రనౌట్‌ కెప్టెన్ కోహ్లీ, బౌలర్ అశ్విన్ కోపానికి కారణమైంది. ఆటలో భాగంగా రెండో రోజైన శుక్రవారం టీమిండియా 649/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి వెస్టిండిస్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Category

🥇
Sports

Recommended