India vs Australia: IND vs AUS Highlights, 3rd Test, Day 1: Marnus Labuschagne and debutant Will Pucovski scored half-centuries as Australia finished first day of the Sydney Test on 166\/2
#INDVSAUS3rdTest
#MohammedSirajgetsDavidWarner
#MarnusLabuschagne
#WillPucovski
#TNatarajan
#NavdeepSaini
#rishabpant
#SydneyTest
#TeamIndia
#biosecuritybubbleBreach
#RohitSharma
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య ప్రారంభం అయిన మూడో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసిసేసరికి ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది. ఆసీస్ 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (5) నిరాశపరచగా.. ఆరంగేట్ర యువ ఓపెనర్ విల్ పకోస్కీ (62; 110 బంతుల్లో 4x4) ఆకట్టుకున్నాడు. మార్నస్ లబుషేన్ (67; 149 బంతుల్లో 8x4) అర్ధ శతకం సాధించగా.. స్టీవ్ స్మిత్ (31; 64 బంతుల్లో 5x4) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు.

Category
🥇
Sports