• 3 years ago
The players from the cricket fraternity mourn the talented actor's demise and share heartfelt messages on Twitter.
#PuneethRajkumar
#Bangalore
#Karnataka
#RIPPuneethRajkumar
#PuneethRajkumarFamily
#KannadaPowerStar
#VirendraSehwag
#HarbhajanSingh
#Cricket

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన ఆయన్ని కుటుంబసభ్యులు హుటా హుటీన సమీప విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు విక్రమ్‌ ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. పునీత్‌ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాల మరణం పట్ల అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Category

🥇
Sports

Recommended