• 4 years ago
Prabhas and pooja Hegde's Radhe Shyam Teaser on February 14 on the occasion of valentine's day
#Prabhas
#PoojaHegde
#Radheshyam
#RadheshyamTeaser
#Radheshyamglimpse
#Salaar

రాధే శ్యామ్' నుంచి పెద్దగా అప్‌డేట్స్ రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ టీజర్ ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల కాబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రీ టీజర్‌ను కూడా వదిలింది. ఇక, తాజాగా దీని గురించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఫస్ట్ గ్లిమ్స్‌ను ఫిబ్రవరి 14 ఉదయం 9.18 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇందులో ప్రభాస్ లుక్‌ను కూడా చూపించారు. స్టైలిష్ వాక్ చేస్తున్న యంగ్ రెబెల్ స్టార్ న్యూ స్టిల్ ఆకట్టుకుంటోంది.

Recommended