• 4 years ago
Radhe Shyam First Single delayed.. Prabhas Fans Frustrated
#Radheshyam
#Prabhas
#Tollywood
#RRR
#PoojaHegde


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధే శ్యామ్. డైరెక్టర్ రాధకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అయితే విడుదల సమయం దగ్గరపడుతున్నా.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాధేశ్యామ్ చిత్రయూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Category

🗞
News

Recommended