Skip to playerSkip to main contentSkip to footer
  • 6/6/2021
Legendary Australia cricketer Ian Chappell expressed his disagreement with Sanjay Manjarekar’s recent comments regarding Ravichandran Ashwin. Manjrekar claimed that according to him Ashwin is not in the category of all-time greats as he doesn’t have an extraordinary record in SENA countries
#AshwinNotAllTimeGreatbowler
#Ashwinalltimegreatstatus
#SanjayManjarekar
#IanChappell
#SENAcountries
#Jadeja
#RavichandranAshwin

టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడిచింది. అశ్విన్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా పరిగణించలేమని వివాస్పద కామెంటేటర్ మంజ్రేకర్‌ అన్నప్పుడు.. జోయల్‌ గార్నర్‌ గురించి ప్రస్తావించాడు ఛాపెల్‌. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ ఆడుతున్న అత్యుత్తమ బౌలర్లలో అశ్విన్‌ ఒకడని ఛాపెల్‌ అన్నాడు. అశ్విన్‌ టీమిండియాకు ప్రధాన బౌలర్‌ అని తెలియడం వల్ల ప్రత్యర్థి ఆటగాళ్లు అతడిపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటారని ఆస్ట్రేలియా దిగ్గజం పేర్కొన్నాడు.

Category

🥇
Sports

Recommended