• 3 years ago
All-rounder Vijay Shankar trolled for his 'I can be like Jacques Kallis or Shane Watson' statement
Shankar’s statement didn’t go down too well with the followers of the game. The Twitterati trolled the all-rounder for his comment by sharing memes on the micro-blogging site
#VijayShankar
#Kallis
#TeamIndia
#Watson
#Srh
#SunrisersHyderabad

టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ తనని తాను జాక్వెస్ కలిస్, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజాలతో పోలుచుకున్నాడు. తాను కలిస్, వాట్సన్ లాంటివాడినని.. వారిలానే ఓపెనింగ్ చేయగలనని, మూడో స్థానంలో ఆడగలనని అలానే బౌలింగ్ కూడా చేస్తానని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ అయినంత మాత్రాన 6-7 స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని ఏమీ లేదని శంకర్ అన్నాడు.

Category

🥇
Sports

Recommended