Umesh Yadav is currently not a part of the Indian team. Yadav posted a Gym video of him For That Indian superstar all-rounder Ravindra Jadeja was quick to react Yadav on the light weight that he was lifting. Here is the post and their comments.
#UmeshYadavWeightliftingVideo
#RavindraJadeja
#UmeshYadav
#indvssl
#Trolls
#socialmedia
#Ladkiyaitnaweightuthatihai
శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు ఉమేశ్ యాదవ్ ఎంపికవ్వలేదు. అయితే ఇటీవలి కాలంలో టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్న ఉమేష్ కచ్చితంగా న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికవనున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్ పర్యటనకు ఉమేష్ సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో జిమ్ ( బరువులు ఎత్తుతున్న)లో కష్టపడుతున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'మీరూ కూడా బరువులెత్తుతారా సోదరా' అని కాప్షన్ పెట్టాడు. ఈ వీడియోను చూసిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ఉమేశ్‌ను ట్రోల్ చేసాడు.

Category
🥇
Sports