• 7 years ago
Super Star Mahesh wife Namrata fires on Online food delivery company. Video goes viral.
#Namrata
#Maheshbabu
#FoodDelivery
#Online
#tollywood


సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటారు. కానీ ఆమె తన కుటుంబ విషయాలు మినహా మిగిలిన విషయాలని పెద్దగా పట్టించుకోరు. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఘాటుగా స్పందించారు. ఆ వీడియో చూసి తాను షాక్ అయ్యానని నమ్రత తెలిపారు. ఇది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థకి సంబంధించిన వీడియో. కేవలం నమ్రత మాత్రమే కాదు.. సదరు సంస్థ చేసిన నిర్వాకానికి నెటిజన్లు అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.

Recommended