• 7 years ago
Jana Sena chief Pawan Kalyan talks about Chiranjeevi and Chief Minister post.
#JanaSena
#PawanKalyan
#Chiranjeevi
#ChiefMinister

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలను సీఎం.. సీఎం అనండని పవన్ కళ్యాణ్ కోరి మరీ పిలిపించుకున్నారు. దానికి కారణం ఉంది. ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పే ఉద్దేశ్యంతో చెప్పారు. సీఎం.. సీఎం అంటుంటారు కదా.. ఓసారి నాకోసం అనండని జనసేనాని చెప్పారు.

Category

🗞
News

Recommended