• 4 years ago
Nagababu slams Babu gogineni.picture credits : ARTIST HARSHA
#Nagababu
#BabuGogineni
#Pawankalyan
#Janasena
#RGV
#Srireddy

ఇక దీని పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబు గోగినేని పై మండిపడ్డారు. మరో అభిమాని బాబు గోగినేని చేసిన పోస్ట్ ని మెగా బ్రదర్ నాగబాబు కు ఫార్వర్డ్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేయకండయ్యా… నాకు కేవలం పెంపుడు కుక్కలు అంటే ఇష్టం. బాబు గోగినేని అంటే కాదు అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.

Category

🗞
News

Recommended