Skip to playerSkip to main contentSkip to footer
  • 4/17/2021
Director Ram Gopal Varma once again targeted power star Pawan Kalyan with a series of tweets
#PawanKalyan
#RamGopalVarma
#Srireddy
#VakeelSaab
#PawanKalyanCovidpositive
#PawanCorona
#PKFans
#PawanKalyanMovies

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. కోవిడ్ సోకి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న పవన్‌ కల్యాణ్‌ ఫోటో బయటకు రావడంతో... దానిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పలు సందేహాలు కూడా లేవనెత్తారు. ఓవైపు ఆర్జీవీ వరుస ట్వీట్లు హాట్ టాపిక్‌గా మారగా... ఇంతలోనే నటి శ్రీరెడ్డి కూడా ఈ విషయంలోకి దూరింది. ఆమె కూడా పవన్ టార్గెట్‌గా తన ఫేస్‌బుక్‌లో పలు కామెంట్స్ చేసింది.

Category

🗞
News

Recommended