• 7 years ago
Actress Hebah Patel speech about 24 Kisses movie. The movie is First Production of Silly Monks Entertainment, with Respect Creations, bring to you a celebration of Love. A film by AyodhyaKumar Krishnamsetty. Produced by Sanjay Reddy, Anil Pallala and AyodhyaKumar Krishnamsetty.
#24kisses
#aditharun
#hebahpatel
#Newmovie
#Kiss
#Remuneration


హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ '24 కిస్సెస్'. మిణుగురులు' ఫేం అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలను ఫోకస్ చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై యువతలో ఆసక్తిని పెంచాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended