• 7 years ago
National Award-winning director Ayodhyakumar Krishnamsetty directed 24 Kisses movie starring Adith Arun, Hebah Patel. 24 Kisses Movie Pre Release Event recently held in hyderabad.
హెబ్బాపటేల్, అదిత్ అరుణ్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’. అవార్డ్ విన్నింగ్ మూవీ ‘మిణుగురులు’ను రూపొందించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో సిల్లీమాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
#24Kisses
#HebahPatel
#AdithArun
#24KissesPreReleaseEvent

Recommended