• 17 hours ago
  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR లాంటి వరల్డ్ వైడ్ బ్రాండ్ ఇమేజ్ తర్వాత ఉప్పెన లాంటి మీడియం రేంజ్ సినిమా తీసిన డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన కథను ఒప్పుకున్నారు. అప్పుడు చాలా మంది అనుకున్నదేంటంటే RRR తీశాడు నెక్ట్స్ ప్రాజెక్ట్ శంకర్ తో ఉంది. ఇంత భారీ బడ్జెట్ సినిమాల మధ్యలో బుచ్చి బాబు సినిమా ఎందుకు అని. ఇలాంటి డౌట్స్ అన్నీ పటాపంచలు చేసేలా బుచ్చి బాబు ఈ రోజు పెద్ది సినిమా గ్లింప్స్ వదిలారు. నిజం చెప్తున్నా ఇది పిఠాపురం బుచ్చిగాడి మరణమాస్ అంతే. రామ్ చరణ్ క్యారెక్టర్ కి జస్ట్ ఇంట్రో మాత్రమే కనిపించిన ఈ గ్లింప్స్ లో పెద్ది క్యారెక్టర్ ఎలాంటిదో సింగిల్ డైలాగ్ అండ్ సింగిల్ షాట్ లో చెప్పాడు. ఒకే పని చేసేదానికి..ఒకేలా బతికేయటానికి...ఇంత పెద్ద బతుకు దేనికి. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా..పుడతామా ఏంటీ మళ్లీ. చెప్పేసేయ్ అంటూ సాగే డైలాగ్ ను ఉత్తరాంధ్ర యాసలో అద్భుతంగా పలికాడు రామ్ చఱణ్. ఏంట్రా గ్లింప్స్ అయిపోయిందా అనుకుంటున్నప్పుడు వేశాడేంటీ చివర్లో ఓ క్లిఫ్ హ్యాంగర్. క్రికెట్ లో మనం ధోని సిక్సర్లు చూసుంటాం..కింగ్ కొహ్లీ మాస్ బ్యాటింగ్ చూసుంటాం. కానీ ఇది వేరే రకం అయ్యా బ్యాట్ హ్యాండిల్ నేలకు కొట్టి ఫ్రంట్ ఫూట్ కి సిక్సర్ బాదుతున్నాడు. ఫ్యాన్స్ కి అయితే ఆ షాట్ కి మెంటల్ ఎక్కిపోద్ది అంతే. మొత్తంగా ఈ చిన్ని గ్లింప్స్ తో రామ్ చరణ్ తో పిఠాపురం బుచ్చిబాబు ఏ రేంజ్ లో మాస్ కమ్ బ్యాక్ ఇస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇయర్ ఫోన్స్ లో వింటే అదిరిపోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్ కాగా..సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. 2026 మార్చి 27న సినిమాను విడుదల చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00ग्लोबल स्टार रामचरन त्रिपल आर लांटी वर्ल्ड वयड ब्राण्ड मेस तरवाता ऊपना लांटी मीडियம रेंज सिन्मा दिसना डिरक्टर बुच्चि बाव जपने कधनु उप
00:30रामचरन करक्टरके जस्टी इन्ट्रो ला मातरमे कनमिचन इस गलिमस्लो
00:33पद्धी करक्टర एलांटि दो सिंगिल डईलाग एंट सिंगिल शाटलो जपयडु
00:37उके परि चयसे दाणि कि उके ला बतके डाणि कि एंत पदद बदगु दयनि कि
00:41एदे यन इन नयल मेद उणमपटि चयसे यला पुडता मय एंट मलि एंटु सगय इन डईलाग नो
00:47राम चरण उत्र अंदर यास लो अद्बतं गा पलि गाडु
00:49एंट रा गलिमस एपि इन्द आण्ड मकंटन पडि वयचियड एंडि
00:52चवर लो ऒक कलिफ हङगर
00:53करकेट लम मन धवनी सिक्सरल जूस इटम किंकोहली मास बाडिंग जूस इटम
00:57काणि इदि वेरे रकम ऐया
00:58बाड हंडिल नयलक पोटि फरं पूट कोचि सिक्सर बाधत नाडु
01:02पान्स केति इस शौट कि मन्टल एक्क पदद अन्ते
01:04मतंग इस चिन्नि ग्लिम्स तो राम्चरण तो पिटापोरं बुच्चबावु एरेञ्जल मास कमबाक इस्तनाड अ�
01:34.

Recommended