Delhi Capitals Cricket Team Reached Visakha for IPL : విశాఖ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్. దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ జట్టు విశాఖ చేరుకుంది. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. ఏసీఏ-వీడీఏసీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈ నెల 24న దిల్లీ-లఖ్‌నవూ, 30న దిల్లీ-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. అందుకు అనుగుణంగా మైదానంలో అత్యాధునిక సదుపాయాలు సమకూర్చారు. ఏడాది తర్వాత జరగనున్న ఈ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Category
🗞
NewsTranscript
01:00You