Skip to playerSkip to main contentSkip to footer
  • 10/5/2021
Delhi Capitals defeated Chennai Super Kings by three wickets in Match 50 of Indian Premier League match at Dubai International Stadium on Monday.
#IPL2021
#DelhiCapitals
#CSK
#RishabhPant
#CSKvsDC
#ShikharDhawan
#ShimronHetmyer
#PrithviShaw
#MSDhoni
#RavindraJadeja
#ShadhulThakur
#Cricket

ఐపీఎల్ 2021లో భాగంగా దుబయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ త్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచులో విజయం ఢిల్లీనే వరించింది. చెన్నై నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ మరో రెండు బంతులు ఉండగా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ (39), షిమ్రోన్‌ హెట్‌మైర్ (28) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఐపీఎల్ 2021లో చెన్నైపై ఆడిన రెండు మ్యాచులో ఢిల్లీనే గెలుపొందింది.

Category

🥇
Sports

Recommended