• 7 years ago
Ambati Rayudu struck a fine century, the maiden ton of his T20 career, and a massive 134-run stand between him and Shane Watson guided Chennai Super Kings to an emphatic eight-wicket win over Sunrisers Hyderabad in Indian Premier League (IPL) game here on Sunday (May 13).
#IPL2018
#CSK
#SRH
#Dhoni
#AmbatiRayudu

ఐపీఎల్‌లో భాగంగా జరుగుతోన్న 46వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్ పూణె వేదికగా తలపడ్డాయి. ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది. పుణె వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ అంబటి రాయుడు (100) మెరుపు సెంచరీ బాదడంతో సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది.

Category

🥇
Sports

Recommended