• 2 days ago
కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఎన్‌ఐడీఎం ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. సంస్థకు సంబంధించిన వివరాల్ని అధికారులు కేంద్ర హోం మంత్రికి వివరించారు. ఆ తర్వాత జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎ) నూతన భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని అమిత్ షా ప్రారంభించారు

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh

Recommended