పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బైపాస్ రోడ్డుపై మొసలి కలకలం రేపింది. రాత్రి సమయంలో వాహనాలకు అడ్డంగా రావడంతో...స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పిడుగురాళ్లలోని
రిక్షా కాలనీకి సమీపంలో చిన్నచిన్న కాల్వలు, క్వారీగుంతలు ఉన్నాయి. అక్కడే ఈ మొసలి నివాసం ఏర్పచుకుని ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచే బయటకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు. వాహనాల శబ్దానికి........ రోడ్డుపైకి వచ్చిందని ఉంటుందని అంటున్నారు. మొసలి సంచారంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Category
🗞
NewsTranscript
01:30To be continued