• 2 months ago
Fight Between Students in Campus : కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో సునీల్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిపై 15 మంది సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పలువురు సీనియర్లు పరిచయ వేదిక పేరుతో విద్యార్థిపై గురువారం అర్ధరాత్రి దాడికి దిగారు.

Category

🗞
News

Recommended