• last year
BRS MLC Kavitha On Students Deaths : గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం 10 నిమిషాలైనా సమయం కేటాయించాలని, ఫుడ్ పాయిజన్ కరెంట్ షాక్, ఆత్మహత్యలతో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. శనివారం నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్న వాంకిడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని శైలజాను కవిత పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

Category

🗞
News
Transcript
00:30This is a very sad situation. We are demanding the government's help.
00:40It is not right for the lives of children to be lost.
00:47In the last 11 months, 42 children have been studying in government schools.
00:58These children died due to food poisoning.
01:03The Chief Minister has all the evidences.
01:08We cannot waste any more time.
01:11If you could think about the children and review the school for 10 minutes,
01:17we could save their lives.
01:28For more UN videos visit www.un.org

Recommended