ఆకలి తీరుస్తున్న అ'పూర్వ' విద్యార్థులు!

  • 2 days ago
Lunch at Chimakurthy Government Junior College: ప్రైవేటు కళాశాలల రాకతో ప్రభుత్వ కళాశాలలు ప్రాభవం కోల్పోతున్నాయి. అధ్యాపకుల కృషితో కొన్ని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెడితే మరికొన్ని పునరుజ్జీవం పోసుకుంటుంటాయి. కానీ, ఆ కళాశాలకు పూర్వవిద్యార్థులే పూర్వవైభవం తెచ్చారు. మూతపడుతుందనుకున్న కళాశాలకు మళ్లీ కళతెచ్చారు. దాతల సహకారంతో కళాశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు.

Category

🗞
News

Recommended