• 3 days ago
Georgia National University to Set Up Varsity in Andhra Pradesh : విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జార్జియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఎస్‌ఈయూ (జీఎన్‌యూ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో సోమవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్థాపించడానికి జీఎన్‌యూ సుమారు రూ.1,300 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీంతో గ్లోబల్‌ ఎడ్యుకేషన్​ ఎకో సిస్టమ్​ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభించనుంది.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪

Recommended