కేబీఆర్​ పార్కు ట్రాఫిక్​ కష్టాలకు ఇక సెలవు​! - రూ.826 కోట్లతో ఆ ఆరు జంక్షన్ల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్

  • 21 hours ago
KBR Park Junction Development : హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా రూ.826 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా మాదాపూర్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌ వెళ్లే వాహనదారులు ఎలాంటి ఆటంకం లేకుండా అండర్‌పాస్‌లు, పైవంతెనలపై గమ్యాన్ని చేరుకోవచ్చు.

Category

🗞
News

Recommended