ఈ యువకుల వృత్తి సాఫ్ట్‌వేర్‌ ప్రవృత్తి ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ - సేంద్రీయ సాగులో రాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

  • 2 days ago
Software Engineer Turned Into A Farmer : ప్రస్తుత రోజుల్లో తినే తిండి దగ్గర నుంచి తాగే నీరు, పీల్చే గాలి వరకు ప్రతిదీ కలుషితం అవుతోంది. కాలుష్యపు వాతావరణం, రసాయనాలతో పండించిన కూరగాయలు ఆ యువతకి రుచించలేదు. స్వచ్ఛమైన ఆహారంతోనే ఆరోగ్యాలను కాపాడుకోగలమని బలంగా నమ్మారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తూనే సేంద్రీయ సాగువైపు సాగారు. త్వరలో రైతన్నలకు లాభాలు అందించేలా యాప్‌ రూపొందిస్తామంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ నుంచి సాగుబడిలోకి వచ్చిన యువతపై ప్రత్యేక కథనం.

Category

🗞
News

Recommended