ధర్మవరంలో వైఎస్సార్సీపీ, బీజేపీ కార్యకర్తల ఫైట్

  • 2 days ago
Tension in Dharmavaram Sub Jail : ధర్మవరంలో బీజేపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ధర్మవరం సబ్‌జైలులో ఖైదీ పరామర్శకు కేతిరెడ్డి వచ్చారు. అప్పుడు అటువైపు వస్తున్న బీజేపీ నేత హరీశ్​ వాహనశ్రేణికి అడ్డుగా కేతిరెడ్డి శ్రేణులు వాహనాలు అడ్డుగా పెట్టారు. ఈ విషయంపై మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్దిచేప్పేందుకు యత్నిస్తున్నారు.

Category

🗞
News

Recommended