ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌

  • 2 days ago
Pawan kalyan Begins 11 Days Deeksha : తిరుమలలో జరిగిన మహా అపచారం జరిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్సార్సీపీ చాలా మార్పులు చేసిందని మండిపడ్డారు.

Category

🗞
News

Recommended