Guru Purnima marks the appearance day of Srila Vyasadeva. It falls every year on the day of Ashadha Shukla Purnima. This year, the festival dedicated to teachers will be observed on July 27.
#jyothishyam
#feature
#gurupurnima
#Vyasadeva
ఆషాడ పౌర్ణమి అంటే వ్యాసుని పూజించేరోజు.ఆధ్యాత్మ పరాయణుడైన వ్యాసుని మించిన సమాజ శాస్త్రజ్ఞులెవరు లేరు.వ్యాసమహర్షి జీవతం యొక్క సమగ్ర స్వరూపమును తెలిసినవాడు.జీవితం అంటే ఏవరికైన వెలుగు-నీడల దాగుడు మూతలాంటిది.ఆటు-పోటులు మరియు సుఖ-దుఖాల సమన్వయమే జీవితం అని మానిషి జీవితమంటే నలుపు తెలుపు దారాలతో నేయబడిన వస్త్రం లాంటిది,మంచి చెడుతో కలిసిన జీవితాలుంటాయని వ్యాసభగవానుని ఉద్యేశం.వ్యాసుడు మన సమాజమునకు నిజమైన గురువు. కాబట్టె వ్యాసపూజ-గురుపూజగా పిలువబడినది.వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా మనం వేడుక చేసుకుంటున్నాము.గురువు అనే పదం చాలా మహత్యం కలిగున్నది. 'గు' అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని 'రు' అంటే నిరోధించేవాడు అని అర్ధం.అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అని భావం.నిజమైన గురువు మన మనసే మనిషి శుద్ధమైన మనసే మన నిజమైన గురువు.గురుతత్వం నీ నుండే ప్రారంభం కావాలి అని అర్ధం.తీసుకోవడం కన్న ఇవ్వడం నేర్చుకో అని భావం.

Category
🗞
News