రుషికొండపై అక్రమ భవనాలు- ఫిర్యాదులో పురోగతి ఎక్కడ?

  • last month
High Court on Rushikonda Illegal Buildings in Visakhapatnam : వైఎస్సార్సీపీ నేతలు విశాఖ జిల్లా రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

Category

🗞
News

Recommended