ఏపీని బెంబేలెత్తిస్తున్న దొంగతనాలు

  • last month
Theft Cases in AP : ఏపీలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పటిష్ఠ బందోబస్తుతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ చోరులు వారి హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Category

🗞
News
Transcript
01:00...
01:02...
01:04...
01:06...
01:08...

Recommended