రియల్టర్‌ కమ్మరి కృష్ణను చంపించింది కుమారుడే

  • 2 months ago
Realtor Kammari Krishna Murder Case Update : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సంచలనం సృష్టించిన కమ్మరి కృష్ణ హత్యకేసు చిక్కుముడి వీడింది. రియల్టర్‌ కృష్ణను అతడి మొదటి భార్య కుమారుడే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఆస్తి విషయమై ఈ దారుణానికి ఒడిగట్టాడని, రూ. 25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు.

Recommended